గుంటూరు : నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి - ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని, మాధవి - నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు కొవెలమూడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, జనసేన, బీజేపీ నేతలు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు - ఇదే స్ఫూర్తిని పోలింగ్ రోజూ కొనసాగించాలి - రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలి - నా గెలుపు ఖాయం, మెజారిటీపైనే దృష్టి - గుంటూరు జిల్లా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీలో బరితెగిస్తున్న వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా రాడ్లతో దాడి!! ఆస్పత్రికి తరలింపు
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల!! సైట్ వివరాలు మీకోసం
టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి