భీమవరం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం : నేను భీమవరం నుంచి పారిపోలేదు జగన్.. 2 చోట్ల ఓడిపోయినా బలంగా నిలబడ్డా.. నేను పారిపోలేదు... ఎవరు పారిపోతారో ఎవరు ఉంటారో చూస్తాను... నేను యుద్ధం చేసేవాడిని.. నాకు యుద్ధం చేయడమే తెలుసు... వీధి వ్యాపారుల నుంచి అందరిని బెదిరించిన వ్యక్తి గ్రంథి శ్రీనివాస్... గ్రంథి శ్రీనివాస్‌కు రౌడీయిజం ఎక్కువైంది... గ్రంథి శ్రీనివాస్‌కు డిపాజిట్ రాకుండా చేయడమే మన లక్ష్యం...అంజిబాబుకు అండగా నేనున్నా... వైసీపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి... సినిమాల్లో పవన్ వేరు... నిజజీవితంలో పవన్ వేరు... ప్రజలు అందలమెక్కిస్తే.. జగన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు... ఎప్పుడు చూసినా జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు... ఎవరి కుటుంబంలో విభేదాలు లేవు... మాట్లాడితే ముగ్గురు పెళ్లాలు అంటావు ముర్ఖుడా...
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్‌రెడ్డి.. మీ ఇంట్లోనూ ఆడబిడ్డలు ఉన్నారు... నా జీవితంలో నుంచి వెళ్లిన ఆడబిడ్డలను విమర్శిస్తున్నారు... జగన్‌కు ఉన్న రౌడీ వ్యవస్థ ఆగడాలను అడ్డుకోవాలి... రేపు ప్రజల ఇళ్లల్లో ఆడబిడ్డలను కూడా విమర్శిస్తారు... ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీ అమలుకు జనసేనదే బాధ్యత... ఇచ్చిన ప్రతిహామీకి జవాబుదారీగా ఉంటాం... కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ... ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల... ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాం... ప్రతి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం... జగన్‌కు పులివెందుల ఉంది.. నా కంటూ ఒక నియోజకవర్గం లేదు... నేను రాష్ట్రం కోసం ఆలోచించా కాని.. నియోజకవర్గం గురించి కాదు... నాకు 20 రోజుల నుంచి వైరల్ ఫీవర్ - నా ప్రాణం పోయినా పర్వాలేదు.. మీ కోసం నిలబడతా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
దేవినేని ఉమను కలిసిన వసంత కృష్ణప్రసాద్! మైలవరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో..
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
కువైట్: ఇంట్లో గంజాయి పెంచుతూ పట్టుబడ్డ పౌరుడు! సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు!
ఓరి దేవుడా రోజా నా మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి