దర్శి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు అందించాలని కోరాను. బ్రహ్మం కి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటుంది అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జనసేనాని నామినేషన్ తేదీ ఖరార్!! స్వయంగా సమర్పించనున్న పవన్ కళ్యాణ్!! ఉప్పాడలో బహిరంగ సభ!!
వైసీపీ నేతలకు పెద్ద షాక్!! భర్త పై పోటీకి సిద్దమైన భార్య!! నామినేషన్ తేదీ కూడా ఖరార్
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి