నారా భువనేశ్వరి కార్యక్రమాల వివరాలు...
కుప్పం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరికి పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు... నామినేషన్ పత్రాలను వరదరాజాస్వామి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనమ్మ. నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం భువనమ్మకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. వరదరాజస్వామి దర్శనం అనంతరం శ్రీ పేరుందేవీ తాయర్ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు వరదరాజస్వామి ఆలయానికి పెద్దఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేరుకున్నారు. చంద్రబాబు నామినేషన్ ఫీజుకు విరాళాలు అందించిన విభిన్న ప్రతిభవంతులు, నిరుద్యోగులు, రైతులు. జగన్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు. స్వచ్చందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలను భువనేశ్వరికి అందించి మద్దతుగా నిలిచారు విభిన్న ప్రతిభవంతులు, నిరుద్యోగులు, రైతులు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి