ఏలూరు : జగన్ పదేపదే బటన్ నొక్కాను అంటున్నాడు... అసలు అతను ఎంత నొక్కాడో చెప్పాలి... కుటుంబానికి వేల రూపాయల ఆదాయం ఇచ్చానని చెబుతున్న నువ్వు... ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నావు... వంగవీటి రంగా బతికినంత కాలం ప్రజల కోసమే బతికారు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజల కోసమే బతకాలని మాకు చెప్పేవారు... ప్రజాభీష్టాన్ని నెరవేర్చేందుకు కూటమిని గెలిపించాలి... రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టేందుకు మరో 20 రోజులపాటు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి అని వంగవీటి రాధా తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్‌లో ఫిర్యాదు
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి