జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ధాఖలు చేసే తేదీ ఖరారు... ఈ నెల 23న తేదీన పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్‌లో ఫిర్యాదు
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి