అన్నమయ్య : రాజంపేటలో వైసీపీకి భారీ షాక్ - వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు - వైసీపీకి రాజీనామా చేసిన 10 మంది రాజంపేట కౌన్సిలర్లు - మరో 15 మంది సర్పంచ్‌లు, 8 మంది ఎంపీటీసీలు - వీరి బాటలోనే మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు, ముగ్గురు స్టేట్ డైరెక్టర్లు - చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న ప్రజాప్రతినిధులు
ఇవి కూడా చదవండి:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి