కువైట్: గృహ కార్మికులు (ఆర్టికల్ నెం. 20) తమ వర్క్ పర్మిట్లను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడానికి అనుమతించే చట్టానికి (ఆర్టికల్ నంబర్ 18) తుది మెరుగులు దిద్దే ప్రక్రియలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఉంది. ఈ నిర్ణయం తుది దశకు చేరుకుంది. కార్మికుడు స్పాన్సర్ తో కనీసం ఒక సంవత్సరం పాటు గృహ కార్మికుడిగా పనిచేసిన వారికి కొత్త స్కీమ్ వర్తించనుంది. గృహ కార్మికుల వర్క్ పర్మిట్ను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం ప్రభుత్వ ప్రాజెక్టులు, SMEలు (చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు) లేదా ఏదైనా ఇతర రంగం వంటి వివిధ డొమైన్లలో, ప్రాథమిక స్పాన్సర్ నుండి ఆమోదం పొందిన తర్వాత అనుమతించబడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో కార్మికులకు ప్రైవేట్ రంగంలో పూర్తి కార్మిక హక్కులకు హామీ ఇవ్వబడుతుంది.
ఇవి కూడా చదవండి:
బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!
ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!
సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!
నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!
రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!
ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!
పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట!
అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!
నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!
అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!
అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు!
శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి!
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: