Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్!

కువైట్: తప్పడుమార్గంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందలనే ప్రయత్నం! ప్రవాసులకు షాక్ ఇచ్చిన కోర్టు! జరిమానా మరియు జైలు శిక్ష!

2024-04-26 21:20:00

కువైట్: డ్రైవింగ్ లైసెన్సులను పొందేందుకు బదులుగా లంచం ఇచ్చిన కేసులో కువైట్ కోర్టు 8 మంది ప్రవాసులకు నాలుగు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. శిక్ష అనంతరం వారిని బహిష్కరించానలి ఆదేశించింది. ఇదే కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న కల్నల్ కు కూడా కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నివేదిక ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లు పొందేందుకు తప్పుడు దారిలో ప్రయత్నించిన 8 మంది ప్రవాసుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ ను పొందేందుకు బదులుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ కల్నల్ లంచం, ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకోవడం, అతని ఉద్యోగ విధులను ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపింది. లంచం తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ లను పొందేందుకు మొదటి నేరస్థుడు లంచం ఇవ్వడానికి ఇతరులకు ప్రోత్సహించాడాని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రవాసులపై అభియోగాలు మోపింది.

ఇవి కూడా చదవండి:

ఈవీఎం- వీవీఫ్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! అభ్యర్థులు కోరితే ఆ అవకాశం 

జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల! ఆంధ్రకు సీఎంగా ఏం పీకావ్! ఆంధ్ర ను అడుక్కునేలా చేసావ్ 

వివాదంలో కొడాలి నాని నామినేషన్! ఆర్వో నిర్ణయంపై సర్వత ఉత్కంఠ! టీడీపీ నేత తులసి ఫిర్యాదు 

పిచ్చిమందుతో పేదల జీవితాల్ని జగన్ బలిపీఠం.. రూ.3.14 లక్షల కోట్ల ప్రజా కష్టార్జితాన్ని..ప్రత్తిపాటి పుల్లారావు 

మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్ ప్రచారం! ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు.. 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →