అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా, 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతితో అనుసంధానిస్తూ, మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కిలో మీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఓఆర్‌ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి.
ఇంకా చదవండి: బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!
రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే, పెట్టుబడిదారులు క్యూకడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదకశక్తిగా నిలిచే ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించి, భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్, అమరావతిపై కక్షతో ఔటర్ రింగ్ రోడ్డును అటకెక్కించారు. అమరావతికి ఓఆర్ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు. తొలి దిల్లీ పర్యటనలోనే చంద్రబాబు బాహ్య వలయ రహదారిపై కేంద్రాన్ని ఒప్పించారు.
ఈ ఓ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే సి ఆర్ డి ఏ పరిధిలో ఏ మార్పులు వస్తాయో తెలుసుకుందామా..
విజయవాడ, గుంటూరు, అమరావతి నగరాలను విలీనం చేయడం ద్వారా మెగా సిటీగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది.
దీని మూలంగా చుట్టుపక్కల ఉన్న హైవేలు నేషనల్ హైవే స్టేట్ హైవే కలపటం ద్వారా మచిలీపట్నం పోర్ట్ కార్యకలాపాలుకు మార్గం సుఖమవుతుంది.
ఇది పూర్తయితే రెవల్యూషన్ లో పారిశ్రమకు లాజిస్టిక్స్ రంగాలలో వెదుగుదలకు దోహదపడుతుంది.
ఈ ఓ ఆర్ ఆర్ యొక్క ముఖ్య అంశాలు..
10.Partial Mandals in Inside ORR: Kanchikacherla, G.Konduru, Mylavaram, Agiripalle, Unguturu, Gannavaram, Kankipadu, Duggirala, Guntur West, Medikonduru, Pedakurapadu, Amaravathi
Nearest Cities & Towns to proposed ORR: (nearest kms are taken)
Tenali - 7kms
Vuyyuru - 8 kms
Nuzvid - 15 kms
Nandigama - 16kms
Gudivada - 18 kms
Ponnur - 19kms
Sattenapalle - 24kms
Chilakaluripeta - 29kms
Eluru - 32 kms
Madhira - 32kms
Narsaraopeta - 35kms
Bapatla - 40kms
Machilipatnam - 41 kms
Repalle - 43kms
Tiruvuru - 44 kms
Jaggayyapeta - 45kms
Nizampatnam - 46kms
Kaikaluru - 51 kms
Pidugurala - 55kms
Chirala - 57kms
Addanki - 72kms
Dwaraka Tirumala - 73kms
Chintalapudi - 75kms
Vinukonda - 78kms
Tadepalligudem - 85kms
Khammam - 88kms
Ongole - 101kms
ఇంకా చదవండి: ఇస్రో అగ్నికుల ప్రయోగం విజయవంతం! 6 కిమీ ఎత్తుకు రాకెట్! ISRO కు మరో మైలురాయి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?
7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?
కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!
ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!
WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: