ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు – ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం – ఎలక్టోరల్ బాండ్స్ సమాచార హక్కును హరిస్తుంది – బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒకటే మార్గం కాదు – ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి – ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

– ఆర్టికల్19(1)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం – రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రో కోకు దారితీస్తుంది – విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం సరికాదు – బ్లాక్ మనీ పేరు మీద సమాచారాన్ని దాచలేరు  - ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే: రాజ్యాంగ ధర్మాసనం

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group