భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి... మిసైల్ మ్యాన్ గా కీర్తింప బడిన మహనీయుడు ... రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు.. సమస్త ప్రపంచానికి ఆదర్శవంతుడు, నిరాడంబరుడు క్షిపణి పితామహుడు, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూల దండలు వేసి ఆయన సేవలను కొనియాడారు. మిసైల్ మ్యాన్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని కుల మతాలకు అతీతంగా దేశానికి సేవలు చేయాలని వారు కోరారు. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

నివాళులు అర్పించిన నాయకులు: మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మంత్రి పీతల సుజాత పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, పార్టీ నేతలు చప్పడి రాజశేఖర్, పర్చూరి కృష్ణ, హాజీ హసన్ భాషా, దేవినేని శంకర్ నాయుడు, గోళ్ళ ప్రభాకర్, షేక్ రసూల్, కొండలు తదితరులు పాల్గొన్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తస్మాత్ జాగ్రత్త! మెసేజ్ ఓపెన్ చేయగానే అకౌంటులో డబ్బులు మాయం!

జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులపై విచారణ! లిక్కర్ పాలసీపై మండిపడ్డ మంత్రి రవీంద్ర!

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group