ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..!

మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!

2024-07-06 09:54:00

హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఘటనపై భోలేబాబా తొలిసారిగా స్పందించారు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న ఆయన.. తొలిసారిగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. హత్రాస్ ఘటన తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. “ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ పై నమ్మకం ఉంచండి. గందరగోళం సృష్టించిన వారెవరైనా విడిచిపెట్టరనే విశ్వాసం నాకు ఉంది. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించా” అని వీడియో సందేశం పంపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడిగా భోలే బాబా అనుచరుడు దేవప్రకాష్ మధుకర్ పేరుని ఎఫ్ఎఆర్ లో పోలీసులు చేర్చారు. దేవప్రకాష్ మధుకర్ ని ఢిల్లీలో యూపీ ఎస్టీఎప్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. దేవప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేయలేదని.. ఆయన పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోమని పేర్కొన్నారు. మేం చేసిన నేరం ఏంటి? అని అడిగారు. దేవప్రకాష్ ఇంజినీర్, హార్ట్ పేషంట్ అని ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని.. అందుకే విచారణ చేరేందుకు లొంగిపోయినట్లు తెలిపారు. హత్రాస్ తొక్కిసలాట కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇకపోతే, 'సత్సంగ్' ఆర్గనైజింగ్ కమిటీలో భాగమైన ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా మరో ఆరుగురిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!

చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే! 

మరోసారి సొంత నియోజకవర్గంలో చెప్పులు, రాళ్ళు వేయించుకోడానికి రెడీ అవుతున్న జగన్ రెడ్డి! కారణం ఏంటో తెలుసా!

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు! 

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం! 

రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →