Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం!

కళ్ల ముందే కొట్టుకుపోయారు! లోనావాలా జలపాతంలో కుటుంబం గల్లంతు! నిస్సహాయంగా చూస్తుండిపోయిన టూరిస్టులు!

2024-07-01 11:14:00

ముంబై సమీపంలోని లోనావాలా జలపాతం వద్ద ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. నీటి ఉద్ధృతి పెరగడంతో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు కొట్టుకుపోయారు. సాయం కోసం వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు వింటూ మిగతా టూరిస్టులు నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారు. వారిలో ఇద్దరు మాత్రం బతికిబయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం జలపాతం వద్ద టూరిస్టులు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ కుటుంబం జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చింది. ఏడుగురు కుటుంబ సభ్యులు నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్ గా నీటి ప్రవాహం పెరిగింది.

ఇంకా చదవండి: ఆహా... ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు! అదృష్టం అంటే అతనిదేనేమో! ఇద్దరు పెళ్ళాలు కలిసి మొగుడికి మూడో పెళ్లి!

దీంతో నీళ్లలో కొట్టుకుపోకుండా ఏడుగురూ ఒకరినొకరు పట్టుకుని నిలబడ్డారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ.. ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ఉద్ధృతి కారణంగా వారికి సాయం చేయలేకపోయామని మిగతా టూరిస్టులు చెప్పారు. చూస్తుండగానే వారంతా నీళ్లలో కొట్టుకుపోయారు. అందులో ఇద్దరు మాత్రం అతికష్టమ్మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునేలోగా ఇదంతా జరిగిపోయింది. నీళ్లలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టిన సిబ్బంది మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలపాతంలోని నీరు కింద ఉన్న భూసి డ్యామ్ లోకి చేరుతుందని వివరించారు.

ఇంకా చదవండి: హాట్ టాపిక్ గా మారిన వాలంటీర్ల ఉద్యోగాలు! ఉంచుతారా.. తీస్తారా? తెలియాలంటే వేచి చూడాల్సిందేనా!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజం పై ఫోకస్ పెట్టిన కూటమి! పాత కేసుల ఫైళ్లకు బూజు దులుపుతోన్న పోలీస్! ఇక ఒక్కొక్కడి ప్యాంటు తడిసిపోవాల..

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →