స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఈ నిర్ణయాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) శనివారం ప్రకటించింది. ప్రస్తుతం శెట్టి SBIలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ విభాగాలను ఆయన చూసుకుంటున్నారు.

ఇంకా చదవండి: బీఈడీ చేసిన అభ్యర్థులకు డబుల్ ధమాకా! పిల్లలకు బోధిస్తూనే డీఎస్సీ ప్రిపరేషన్! దరఖాస్తులు కోరుతున్న గురుకుల పాఠశాల!

ప్రస్తుతం SBI ఛైర్మన్‌గా ఉన్న దినేష్ కుమార్ ఖరా పదవీకాలం ఆగస్టు 28తో ముగియనుంది. ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు చేపట్టనున్నారు. అనుభవం, పనితీరు ఆధారంగా శెట్టి ఎంపికయ్యారు.

ఇంకా చదవండి: SIM స్వాపింగ్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు! TRAI సరికొత్త నిబంధనలు! జులై 1 నుంచి అమల్లోకి!

1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా SBIలో చేరిన శెట్టి, 2020లో SBI బోర్డులో ఎండీగా నియమితులయ్యారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సు చేసిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇంకా చదవండి: రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం! అమరావతి రైతుల పెద్ద మనసు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

మరోచరిత్ర సృష్టించనున్న చంద్రబాబు! స్వయంగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ! ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం!

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group