ఉద్యోగం ఎంతటి ఉన్నతమైనదైనా, బుద్ధులు నిర్ధిష్ట స్థాయిలో ఉండాలి అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉన్నతాధికారిని చిన్న పోస్టుకు డిమోట్ చేసింది. ఈ ఘటనలో డీఎస్పీ ర్యాంకు నుంచి కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారిన ఆ అధికారి పేరు కృపా శంకర్ కనౌజియా. ఈయన కృత్యం కాన్పూర్‌లో జరిగింది.
ఇంకా చదవండి: సోషల్ మీడియాలో దుమారం రేపిన రవీందర్‌రెడ్డి! జగన్ వద్ద ప్రత్యక్షం! అరెస్ట్ వార్తలపై సుస్పెన్స్!
ఎంత విషాదం జరిగిందంటే:
2021లో డీఎస్పీ కృపా శంకర్ తన ఆఫీసుకు లీవ్ పెట్టి ఎటో వెళ్లిపోయారు. కరోనా కాలం, భర్త కనిపించకపోవడంతో కృపా శంకర్ భార్య ఆందోళన చెందింది. ఆమె వెంటనే ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్, సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా కృపా శంకర్‌ను వెతుక్కుంటూ వెళ్లింది. చివరకు ఓ హోటల్‌లో ఆయన ఉన్నట్లు గుర్తించి, ఆయన భార్యతో కలిసి తలుపు తట్టింది. లోపల ఓ మహిళా కానిస్టేబుల్‌తో రొమాన్స్ చేస్తూ కృపా శంకర్ దొరికిపోయారు. భర్త నిర్వాకం కళ్లారా చూసిన భార్య షాక్‌కు గురైంది.
ఇక ఉన్నతాధికారిగా ఉన్న కృపా శంకర్, డిపార్ట్‌మెంట్‌కు చెందిన చిరుద్యోగి అయిన మహిళా కానిస్టేబుల్ ఇద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పోలీస్ శాఖ విచారణ జరిపింది. క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో, డీఎస్పీ కృపా శంకర్‌ను కానిస్టేబుల్ ర్యాంకుకు డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంకా చదవండి: చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు! ఎంచుకునే ముందు ఏమేం చూడాలి!
BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!
జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: