ప్రపంచ యోగా గురువుగా భారత్ ఉద్భవించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్ లోని డాల్ సరస్సు ఒడ్డున నిర్వహించిన యోగా దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం షేర్-ఏ-కాశ్మీర్ సమావేశం కేంద్రం వద్ద ప్రధాని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. 2015లో తొలిసారగా యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని అన్నారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని పేర్కొన్నారు. యోగాను నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. యోగాతో శారీరకంగా, మానసికంగా మనుషుల్లో మార్పులు వస్తాయని అన్నారు. జర్మనీ దేశంలో నేటికి కొటిన్నర మంది నిత్యం యోగా చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తు చేశారు. అనేక యూనివర్సిటీల్లో యోగా కోర్సులు కూడా వచ్చాయని అన్నారు. మొత్తానికి యోగా గురువుగా భారత్ అవిర్భవించడం సంతోషదాయకమని ప్రధాని మోడీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
నేడు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం! మీకు కూడా బైక్ రైడ్ అంటే ఇష్టమా?
50 కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య! తమిళనాడులో మృత్యుఘోష!
హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?
కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు!
డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ! జులై 2 నుంచి వారి ఆధీనంలోకి!
వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు! ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది! డిప్యూటీ సీఎం ఫైర్!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: