తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా ఘటనలో గంట గంటకు మృతుల సంఖ్య పెరిగిపోతుంది.ఇప్పటివరకు కల్తీ సారా తాగి చనిపోయిన వారి సంఖ్య 50 చేరింది. అలగే మరో 90 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో 20 పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గురువారం రూ.10 లక్షల చొప్పున ఎక్స్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?
కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు!
డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ! జులై 2 నుంచి వారి ఆధీనంలోకి!
వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు! ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది! డిప్యూటీ సీఎం ఫైర్!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు!
కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా!
రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: