విశాఖలో కొనసాగుతున్న ఆపరేషన్ కాంబోడియా కార్యక్రమం . ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియా తరలించిన ఏజెంట్లు . భారతీయులు లక్ష్యంగా ఏపీ వాసులతో సైబర్ క్రైమ్‌లు చేయిస్తున్న దుండగులు . కాంబోడియా నుంచి 68 మందిని వెనక్కి తీసుకొచ్చిన పోలీసులు . కాంబోడియా నుంచి వచ్చిన బాధితుల్లో 28 మంది విశాక వాసులు.  మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉంది . మొత్తం వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటికే 12 మంది ఏజెంట్లను అరెస్టు చేశాం . మరో 20 మంది ఏజెంట్లు పరారీలో ఉన్నారు : విశాఖ సీపీ

ఇంకా చదవండి: ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు! ఎంపీలతో కీలక వ్యాఖ్యలు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group