తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్స వేడుకలు జరుపుకున్నారు. ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు.. నేటితో దశాబ్ది తెలంగాణ అవతరణ. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ చేశారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఫ్లాగ్ మార్చ్.. వేడుకలకు 650 మంది అమరుల కుటుంబాలకు ఆహ్వానం అందజేశారు. తొలి, మలిదశ ఉద్యమ భాగస్వాములకూ ప్రభుత్వం పిలుపు.. ట్యాంక్ బండ్ పై అందెశ్రీ, కీరవాణిలకు ఘనంగా సన్మానం.. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబు అయ్యాయి. శాసనమండలిలో జెండా ఎగురవేసిన చైర్మన్ గుత్తా. అసెంబ్లీలో జెండా ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. మరియు సచివాలయంలో జెండా ఎగురవేసిన సీఎస్ శాంతికుమారి. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్ది ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్. ఓపెన్ టాప్ జీపుపై పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.
ఇంకా చదవండి: తెదేపా కేంద్ర కార్యాలయంలో సంబరాలు! జూన్ 4న వెలువడే ఫలితాల్లో! జనం నాడి ఏంటో ఎక్సిట్ పోల్స్!
కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై సోనియా సందేశం పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేశాం. పదేళ్లలో తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గౌరవించారు. తెలంగాణ ప్రజల కల నెరవేర్చే బాధ్యత మాపై ఉంది. అమరవీరుల కలలను నెరవేర్చాలి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ సర్కార్ అమలు చేస్తుందని ఆశిస్తున్నాను అని సోనియా గాంధీ తెలిపారు.
మరోవైపు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్. సకలజనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. పోరాటాల పురుటిగడ్డ తెలంగాణ. తెలంగాణ నాలో స్ఫూర్తిని నింపింది. ప్రజలందరికీ తెలంగాణ పలాలు అందాలి. అభివృద్ధిలో తెలంగాణ అగ్రపథంలో నిలవాలి అని ట్విట్టర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలియజేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: