ఏడాదిలో ప్రతి రోజుకీ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ రోజుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. నేడు. ప్రపంచ మోటార్సైకిల్ దినోత్సవం. ప్రతి యేటా జూన్ 21ని ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నిజానికి ఈ రోజు ద్విచక్ర వాహనదారులందరికీ ఒక వేడుక లాంటిది. ఈ ప్రపంచ మోటార్సైకిల్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మోటార్సైకిల్ ప్రియులు.. మోటార్సైకిళ్లను చాలా ఇష్ట పడతారు. వాటిని నడిపే వారు తయారు చేసే వారు.. ఇలా ఎంతో మంది టూవీలర్ ప్రియులు, ఈ రోజును పండుగలా జరుపుకుంటారు. కానీ పెద్ద నగరాల్లో సైక్లిస్టులు గ్రూపులుగా ఏర్పడి, దూరప్రాంతాలకు వెళ్లి చిన్న రోడ్ ట్రిప్పులు ప్లాన్ చేసుకుని, రోజంతా సరదాగా గడుపుతుంటారు.
ఇవి కూడా చదవండి:
50 కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య! తమిళనాడులో మృత్యుఘోష!
హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?
కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు!
డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ! జులై 2 నుంచి వారి ఆధీనంలోకి!
వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు! ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది! డిప్యూటీ సీఎం ఫైర్!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: