ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..

రోజురోజుకీ మితిమీరుతున్న కిమ్ ఆగడాలు! దక్షిణ కొరియా లోకి 600 చెత్తతో నిండిన బెలూన్లు విడుదల! భయంతో స్థానికులు!

2024-06-02 13:33:00

ఉత్తర కొరియా నుంచి చెత్తతో కూడిన బెలూన్లు దక్షిణ కొరియా గ్రామాల్లో పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా బెలూన్ల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు దాదాపు 600 కు పైగా చెత్తతో కూడిన బెలూన్లు ఉత్తర కొరియా సరిహద్దు గ్రామాల నుంచి దక్షిణ కొరియా వైపుగా గాల్లో ఎగిరినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. క్రింద పడిన తరువాత బెలూన్లకు కట్టి ఉన్న కవర్లను ఓపెన్ చేయగా వాటిలో సిగరెట్ పీకలు, స్క్రాప్లు, వ్యర్థ కాగితం, వినైల్ ఉన్నాయి, అయితే ఎటువంటి ప్రమాదకరమైన పదార్థాలు మాత్రం లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం తెలిపారు.

WhatsApp Image 2024-06-02 at 13.31.16.jpeg

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

గాల్లో నుంచి ఏదైనా పడినట్లయితే ఆ వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని, ఉత్తర కొరియాకు చెందినవిగా అనుమానిస్తున్న వస్తువులను తాకవద్దని, బదులుగా వాటిని మిలిటరీ లేదా పోలీసు కార్యాలయాలకు నివేదించాలని సైన్యం ప్రజలకు సూచించింది. ఈ బెలూన్ల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదు. సియోల్లో నగరానికి సమీపంలోని ఆకాశంలో ఉత్తర కొరియా నుండి ఎగురుతున్నట్లు అనుమానించబడిన గుర్తు తెలియని వస్తువులు కనుగొన్నామని, సైన్యం వాటికి ప్రతిస్పందిస్తోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Spotlight

Read More →