హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఓ శక్తి, ప్రతి ఒక్కరికీ ఆరాధ్యుడు. పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అభినవ భగీరథుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు. రాజకీయాల్లో మకుటం లేని మహారాజు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారు అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో కొనసాగుతున్న సెంటిమెంట్ గురించి విన్నారా! ఆ 4 స్థానాల్లో ఎవరు గెలుస్తారో!
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
చెవిరెడ్డిలా నేను ఎర్రచందనం స్మగ్లర్‍ను కాదు! పులివర్తి నాని వ్యాఖ్యలు!
వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: