బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హాజరుకాలేనని నటి హేమ లేఖ రాశారు. బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిన నటి హేమ. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు హేమ లేఖలో రాశారు. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని హేమ కోరినట్లు తెలుస్తుంది. మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ సిద్ధమైంది. ఇవాళ హాజరుకావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసుకు హేమ రిప్లై ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: