భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...

వామ్మో... మీరు ఎప్పుడైనా విన్నారా ఇది! ఎలుగుబంటి మాంసం తిని ఆసుపత్రి పాలైన కుటుంబం! మెదడుకి సోకిన పురుగులు!

2024-05-25 19:40:00

ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న వారి మెదడుకు పురుగులు సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కొత్త నివేదిక ప్రకారం, అమెరికాలో 2022లో జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, కళ్ల చుట్టూ వాపు, ఇతర ఇబ్బందికరమైన సమస్యల వంటి లక్షణాలతో 29 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి తరుచుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే అతనిని క్షుణ్ణంగా పరిక్షించిన తర్వాత మెదడులో పురుగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిని ట్రైకినెలోసిస్ అనే అరుదైన బ్రెయిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఈ కేసు వివరాలను CDC నివేదిక తాజాగా విడుదల చేసింది. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

దాని ప్రకారం, అమెరికాకు చెందిన ఒక కుటుంబం సౌత్ డకోటాలో ఒక సమావేశానికి హాజరైంది. అక్కడ వారు ఉత్తర సస్కట్చేవాన్ నుండి సేకరించిన నల్ల ఎలుగుబంటి మాంసంతో తయారు చేసిన కబాబ్లను తిన్నారు. అయితే అది సరిగ్గా ఉడకకపోవడంతో దాన్ని తిన్న వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారందరిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందించారు. మొదటగా ఆ కుటుంబంలో 29 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు, పరీక్ష తర్వాత అతని మెదడులో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ట్రైకినెలోసిస్ అనే అరుదైన వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇది సాధారణంగా అడవి జంతువులను తినడం వల్ల వస్తుంది. దీనిలో ఉండే పురుగు శరీరం గుండా ప్రయాణించి మెదడుకు చేరుతుంది. దీంతో అతనికి చికిత్స అందించారు. ఇతనితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఇదే కేసుపై ఆసుపత్రిలో చేరారు, వారికి అల్బెండజోల్తో చికిత్స ఇచ్చారు. తద్వారా పురుగు శక్తిని కోల్పోయి, చనిపోతుంది. వైద్యులు సరిగ్గా ఉడకని మంసాన్ని తినకూడదని సూచిస్తున్నారు.



Spotlight

Read More →