Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

2024-05-17 11:25:00

మీరెప్పుడైనా అడవిలో ఏనుగులు నిద్రించడం చూశారా? పరుపు లాంటి మెత్తటి పచ్చికపై గజరాజులు పట్టపగలు ఆదమరచి పడుకోవడం వీక్షించారా? కానీ ఈ అరుదైన దృశ్యం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ లో ఓ ఏనుగుల కుటుంబం నిద్రిస్తున్న 15 సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ తల్లి ఏనుగు, రెండు సోదర ఏనుగుల మధ్య ఓ బేబీ ఎలిఫెంట్ ముడుచుకొని పడుకుంది. మరో ఏనుగు మాత్రం నిలబడి కాపలా కాస్తున్నట్లు కనిపించింది. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ధను పరణ్ ఈ అందమైన దృశ్యాన్ని తన డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో తరచూ అడవి జంతువుల వీడియోలను షేర్ చేసే ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ లోని దట్టమైన అడవిలో ఒక అందమైన ఏనుగుల కుటుంబం నిద్రిస్తోంది. బుజ్జి ఏనుగుకు కుటుంబం ఎలా ‘జెడ్ క్లాస్’ భద్రత కల్పిస్తోందో చూడండి. కుటుంబ సభ్యులు నిద్రిస్తుంటే మరో గున్న ఏనుగు ఎలా పహారా కాస్తోందో గమనించండి. మన ఇళ్లలో కనిపించే దృశ్యం లాగానే ఉంది కదూ?’ అంటూ ఆమె ఈ వీడియో కింద కామెంట్ పోస్ట్ చేశారు. 

ఎన్నారై లకు సమయం కేటాయిస్తాను - చంద్రబాబు! ఆత్మీయ సమావేశంలో! పెమ్మసాని, యార్లగడ్డ, బోడె ప్రసాద్, రామాంజనేయులు, నన్నపనేని! 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగుల కుటుంబ బంధాన్ని చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలాంటి అందమైన, అరుదైన దృశ్యాలను చూడటం అద్భుతం’ అని ఓ యూజర్ పోస్ట్ చేశారు. మరొకరేమో కచ్చితంగా భద్రపరుచుకోవాల్సిన వీడియో ఇదంటూ కామెంట్ పెట్టారు. ఇంకొకరేమో ఈ తరం పిల్లలకు వన్యమృగాలపై అవగాహన కల్పించేందుకు దీన్ని డెస్క్ టాప్ వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: 

ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన! 

అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్! 

సింగపూర్: అదృష్టం అంటే ఇలా ఉండాలి! ఎయిర్ లైన్ చరిత్రలో ఇది అత్యధిక బోనస్! 

విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు 

ఎన్నికల్లో హింస రీత్యా 12 మంది అధికారులపై ఈసీ వేటు!! వివరాలు ఇవే 

థాయిలాండ్: త్వరలో మునిగిపోనున్న రాజధాని! రక్షణకై వివిధ రకాల భారీ ప్రణాళికలు! ఆందోళన కలిగిస్తున్న సముద్ర మట్టాలు! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →