డ్రాగన్ కంట్రీ చైనాలో ఓ పెంపుడు పిల్లి ఇంటిని తగలబెట్టింది. ఈ ఘటన నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే దండన్ అనే మహిళ ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు జిన్‌గూడియావో.
ఇంకా చదవండి: 2017లో లాస్య, మంజునాథ్ ప్రేమ వివాహం! యాంకర్ లాస్య ఇంట విషాదం!
అయితే, ఆ పిల్లి వంటగదిలో ఆడుకుంటూ పొరపాటున ఇండక్షన్ కుక్కర్ టచ్ ప్యానెల్‌పై కాలు మోపడంతో స్టవ్ అంటుకొని వంటగది మొత్తం కాలిపోయింది. ఈ ఘటనతో యజమాని దండన్‌కు 1,00,000 యువాన్లు (సుమారు రూ. 11 లక్షలు) నష్టం వాటిల్లింది. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం క్యాబినెట్‌లో బూడిదలో కూరుకుపోయిన పిల్లిని గుర్తించి కాపాడారు. దాంతో ఈ ప్రమాదం నుంచి పిల్లి సురక్షితంగా బయటపడింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: