Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ఇరాన్, ఇజ్రాయిల్ కు ప్రయాణించవద్దు! అక్కడ నివసిస్తున్న వారు జాగ్రత్త పడాలి! యుద్ధ వాతావరణం! విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరిక!

2024-04-12 22:46:00

మిడల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడులకు సిద్ధమవుతుంది. దీని కారణంగా కొత్త సూచనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఏప్రిల్ 12, 2024 ను జారీ చేసింది. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ కు ప్రయాణించవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత పౌరులకు సూచించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దీనిని పాటించాలని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయ పౌరులు దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీని సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోమని కోరింది. రెండు దేశాలలో ఉంటున్న భారతీయులని చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

ఏప్రిల్ 1 న సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ కన్సులేట్ పై ఇజ్రాయిల్ విమానంతో దాడి చేసింది. ఇరాన్ ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ పై దాడికి సంసిద్ధమవుతుంది. దీనితో మిడిల్ ఈస్ట్ లో మరోసారి యుద్ధ వాతావరణం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

బొమ్మలాటపల్లి గ్రామంలో బండారు శ్రావణి ఆపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులు! అడుగడుగునా ప్రజల నీరాoజనం! విజయం దిశగా దూసుకుపోతున్న బండారు శ్రావణి.. 

గాయమైందని 'బ్యాండ్ ఎయిడ్' వేస్తున్నారా? అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్టు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. 

పల్నాడు: క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు!! అది చూసి ఓర్వలేకే!! పది రోజుల క్రితమే భాష్యం ప్రవీణ్!! 

కాసేపుట్లో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు!! అప్రూవర్ గా మారిన వారిని ఆమె బెదిరించిందా?? కుమారుడి పరీక్షలే కారణమా!! 

పవన్ అభిమానులు తలుచుకుంటే జగన్ ఎక్కడా కనిపించరు!! ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!! ఆ మాటలకు షాక్ 

గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్‌లో ఫిర్యాదు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →