రాష్ట్రానికి దాపురించిన చీడ పీడని కదం కదం జనపదం తో ఒక్క ఛాన్స్ ని చివరి ఛాన్స్ గా అధః పాతాళానికి తొక్కి, నియంత నిరంకుశత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి హూంకరించి,
పాలకులు పెత్తందారులు కాదు,
ప్రజాసేవకులు అని ప్రజా తీర్పు పెల్లుబికిలిన వేళ,
రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణం కట్టుకొని నిజమైన ప్రజాసేవకుడు ని నిండు సభకు రారాజు లా ప్రజా దీవెనలతో పంపుతున్న వేళ
రాష్ట్రానికి పట్టిన పీడ వదిలినందుకు ఒమన్ లో సంబరాలు చేసుకున్న టీడీపీ సభ్యులు! చంద్రబాబు కి అభినందనలు తెలిపిన NRI TDP సభ్యులు!
