మస్కట్: ఒమాన్ విమానాశ్రయాలు మరియు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని భాగస్వాములు అత్యవసర పరిస్థితుల్లో అనుసరించే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమైన దుబాయ్ తో సహా ఇతర విమానాశ్రయాల నుండి మస్కట్ విమానాశ్రయానికి వస్తున్న విమానాలను మరియు ప్రయాణికులను రిసీవ్ చేసుకుని వారికి కావలసినటువంటి సదుపాయాలను అక్కడ సిబ్బంది కల్పిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ కు అనుగుణంగా ఇది మా బాధ్యత, ప్రతి ఒక్కరిని రక్షించి వారి గమ్యాన్ని చేరుకునేలా చేయాలనేది మా ఉద్దేశం అని ఒమాన్ ఎయిర్పోర్ట్ లు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి