అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందడం కలకలం రేపుతుంది. ఉన్నత విద్య కోసం గద్దె అవినాష్ అమెరికా వెళ్ళాడు. తూగో జిల్లా.. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఎం ఎస్ విద్యార్థి అమెరికా లోవాటర్ ఫాల్స్ లో ప్రమాదవశాత్తు మృతిచెందాడు అని సమాచారం అందింది. గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన ఒక విద్యార్థి అమెరికాలోనే ప్రమాధవా సాత్తు మరణించారు. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు నెలలు వ్యవధి లోనే మృతి చెందడం తో గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!
ఎంవీవీ, జీవీలకు నో ఎంట్రీ! తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! డిప్యూటీ సీఎం కూడా అదే బాటలో!
కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే జరిగేది అదే! రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!
రైతు భరోసా అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!
ఏపీలో మహిళలకు తీపికబురు చెప్పిన చంద్రబాబు సర్కార్! ఆ పదకం వచ్చేనెల నుండి అమలు!
మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! అకౌంటులో రూ. 5,000 జమ!
నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ పోస్టులు కోరిన డిప్యూటీ సీఎం!
ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఆ విషయంలో మాత్రం తెలంగాణకు మొదటి స్థానం! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: