గత నెలలో న్యూయార్క్ బ్రూక్లిన్‌లో జరిగిన ప్రైడ్ ఈవెంట్‌లో 52 ఏళ్ల మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్ కేయ్ 38 ఏళ్ల మహిళపై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేయ్ ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించి నేలకూల్చాడు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దాడికి సంబంధించి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె ముక్కు, కంటికి గాయాలు అయినట్లు తెలిపింది.
ఇంకా చదవండి: USA అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికరమైన పరిణామాలు! భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత!
పరిస్థితి గర్భంగా మారడంతో, కేయ్ పనిచేస్తున్న బ్యాంక్ అతనిపై వేటు వేసింది. నిరసనలు తీవ్రమయ్యాయి. దీనికి ప్రతిగా కేయ్ తన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లోని పదవికి రాజీనామా చేసి, పోలీసులకు లొంగిపోయాడు.
ఇంకా చదవండి: క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రేపు రాత్రి ఢిల్లీ చేరుకొనున్న సీఎం చంద్రబాబు! ఎందుకంటే!
ఈ నెలలోనే నీట్ పీజీ పరీక్ష! రెండు గంటల ముందు పేపర్ తయారీ!
విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్!
MLA కోటా MLC కూటమి అభ్యర్థులు ఖరారు! రేపే నామినేషన్లు! అభ్యర్థులు ఎవరంటే!
నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: