అధ్యక్షుడు జో బిడెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత చర్యలు చేపట్టనున్నారు. అయితే ఇటీవల వీసా దారులకు అమెరికా జోబైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమెరికా పౌరుల భాగస్వాములకు (భర్త/భార్య) సరైన డాక్యుమెంట్లు లేకపోయినా పర్మనెంట్ రెడిడెంట్స్ (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్లు పోటీపడుతున్నారు. ఈ తరుణంలో అమెరికా పౌరుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో జోబైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించేందుకు సిద్ధమైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం, అమెరికా పీఆర్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్ కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ కావాలంటే అర్హులైన వారు వారి సొంత దేశంలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లై చేసుకోవచ్చు. అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో జూన్ 17, 2024 ముందు వరకు వివాహం అయ్యి ఉంది, అమెరికా పౌరులుగా కనీసం 10 ఏళ్లు ఉంటే పీఆర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం, పీఆర్ కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య 5లక్షలు దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అదనంగా, అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50వేల మంది పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్!
బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?
షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు!
శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు!
ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి!
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు!
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన ఫ్యామిలీ పడ్డ బాధ కళ్లారా చూశా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ!
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: