అమెరికాలో తెలుగు మహిళ జయ బాడిగకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈమె మాజీ మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యులు బాడిగ రామకృష్ణ గారి కుమార్తె కావడం విశేషం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో విజయవాడ వాస్తవ్యురాలు అయిన జయ బాడిగ తెలుగులో మాట్లాడారు. ఇలాంటి వారు ఇంకా ఎందరో ముందుకు రావాలి, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని తెలుగు వారు ప్రపంచం అంతటా తమ సత్తా చాటాలి.
ఇవి కూడా చదవండి:
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: