అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళ జయ బాడిగకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈమె మాజీ మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యులు బాడిగ రామకృష్ణ గారి కుమార్తె కావడం విశేషం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జయ బాడిగకు ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ బాధ్యతలు చేపట్టారు. జయ బాడిగ విజయవాడకు చెందినవారు కావడం గర్వకారణం. తన పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించలని కోరుకుంటున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్!
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: