Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక!

అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!

2024-05-16 08:00:00

అమెరికా: అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లినప్పటికీ ఆ జాబ్ శాశ్వతంగా ఉంటుందో ఉండదో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

 

ఇటీవలే గూగుల్, టెస్లా, వాల్మార్ట్ తో పాటు కొన్ని ప్రధాన సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. హెచ్1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తొలగింపులు చాలా మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఉద్యోగాల నుంచి తీసేసిన హెచ్-1బీ వీసాదారుల కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్ షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తాజాగా తమ దేశంలో కొంత కాలం ఉండేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. హెచ్1బీ వీసాలు ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

 

కొత్త గైడ్ లైన్స్ ఏమిటి అంటే:
* గ్రేస్ పీరియడ్ (60 రోజుల)లోపు నాన్ - ఇమ్మిగ్రేషన్ స్టేటసు మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి.
* స్టేటస్ అప్లికేషన్‌ను సర్దుబాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి.
* ఉద్యోగులు ఒక ఏడాది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత పొందడానికి, అందుకు తగ్గ కంపెల్లింగ్ సర్కంస్టాన్సెస్ (అనుకోని పరిస్థితుల) కింద దరఖాస్తు చేసుకోవాలి.
* ఇప్పుడు పనిచేసే సంస్థను మారేందుకు పిటిషన్ దాఖలు చేసుకోవాలి.

 

హెచ్1బీ వీసాలున్న ఉద్యోగులు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినా, వీటి ద్వారా అధికారికంగా అమెరికాలో కొంత కాలం పాటు ఉండొచ్చు. అర్హత ఉన్న నాన్ ఇమ్మిగ్రెంట్లు కొత్త వీసా పిటిషన్ దాఖలు చేయగానే ఇతర సంస్థలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆరు నెలల స్టేటస్ పెండింగ్ గడువు ముగిసిన తరువాత వారి స్టేటస్ దరఖాస్తును కొత్త సంస్థ ఉద్యోగ ఆఫర్ పై సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.

 

ఇవి కూడా చదవండి: 

10 సంవత్సరాల ప్రధాని మోడీ అఫిడవిట్లో ఆస్తులు చూస్తే షాక్! సీఎంగా 3 సార్లు 

 

ఏపీ: జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్! సీబీఐ తీవ్ర అభ్యంతరం

 

పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా! 

 

తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స 

 

నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం 

 

అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →