Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

2024-04-27 12:08:00

న్యూ మెక్సికోలో ఓ స్పాలో ‘వాంపైర్ ఫేషియల్’ ఫేషియల్‌ను చేయించుకున్న ముగ్గురు మహిళలు హెచ్ఐవీ బారిన పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాంపైర్ ఫేషియల్ అనేది మెక్సికోలో చాలా పేరు పొందింది. ఇది చాలా చవక. ఫేషియల్ సమయంలో ఓ వ్యక్తి  చేతి నుంచి రక్తం తీసి, అందులోంచి ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. ఆ తర్వాత దానిని మైక్రోనీడిల్స్‌ ను ఉపయోగించి రోగి ముఖానికి పూస్తారు. ఇది చాలా చవక కావడంతో దీనికి ఆదరణ పెరుగుతోంది. అయితే, పరిశుభ్రంగా లేని వాతావరణంలో చేసే ఈ ప్రక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఇటీవల ఈ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు హెచ్ఐవీ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇలానే వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న చాలామంది హెచ్ఐవీ బారినపడినట్టు తేలింది. దీంతో ఆ స్పాలను మూసివేశారు. 2018లో ఇందుకు సంబంధించిన తొలి కేసు నమోదైంది. ఓ మధ్యవయస్కురాలైన మహిళ హెచ్ఐవీ బారినపడింది. ఆమెకు డ్రగ్స్ అలవాటు కానీ, హెచ్ఐవీ కలిగిన వ్యక్తులతో లైంగిక సంబంధాలు కానీ లేవు. రక్తమార్పడి కూడా చేయించుకోలేదు. అయినప్పటికీ ఈ ఫేషియల్ తర్వాత ఆమె హెచ్ఐవీకి గురైంది. 

ఇవి కూడా చదవండి:

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో! 

పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు! 

EC నోటీసుకు స్పందించిన NRI TDP అమెరికా కోఆర్డినేటర్ జయరాం! వైసిపి తప్పుడు ప్రచారం! టిడిపి కోసం కృషి చేయాలి! 

ఎన్నారైలు గుంట నక్కలు - సాక్షి పేపర్! విరుచుకుపడిన ఎన్నారై టిడిపి యూఎస్ఏ సభ్యులు! ఎన్నారైలకు క్షమాపణ చెప్పాలి 

ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →