Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

2024-02-14 10:20:00

అమెరికా: ఎంతోమంది భారతీయులు చదువు, ఉద్యోగం, టూరిజం ఇలా ఎన్నో కారణాలతో US కి వెళ్లాలి అనుకుంటారు. నీకు వీసా రావాలంటే దానికి కొన్ని షరతులు వర్తిస్తాయి, ఇందులో ఐదు రకాల వీసాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: బెంగుళూరు లో అందుబాటులోకి రానున్న US కాన్సులేట్! అతి త్వరలో!

బిజినెస్/టూరిస్ట్ వీసా ( టైప్ B): ఇందులో B1, B2 అని రెండు రకాలు ఉంటాయి. B1 బిజినెస్ వీసా అంటారు, B2 ని టూరిస్ట్ వీసా అంటారు. దీని ఫీజు దాదాపు 15,500 రూపాయలు ఉంటుంది.

ఇది కూడా చదవండి: అమెరికా: న్యూ యార్క్ లోని సబ్ వే లో విచక్షణా రహితంగా కాల్పులు! ఒకరు మృతి! 5 గురికి తీవ్ర గాయాలు!

వర్క్ వీసా: ఉద్యోగం మీద వెళ్ళే వీసా. ఇందులో H, L, O, P, మరియు Q రకాలు ఉంటాయి. ఈ వీసా మీద వెళ్ళాలి అంటే యూఎస్ సిటిజెన్షిప్ అండ్ మైగ్రేషన్ సర్వీస్ (USCIS) కి యజమాని ఒక పిటిషన్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి ఫీజు దాదాపు 17,000 ఉంటుంది.

ఇది కూడా చదవండి: అమెరికాలో విజృంభిస్తోన్న ప్రమాదకర ప్లేగ్! జంతువుల నుంచి మనుషులకు

స్టూడెంట్ వీసా: ఇందులో రెండు రకాలు ఉంటాయి F1, M1 వీసాలు. F1 వీసా చదువుకోడానికి వెళ్లే విద్యార్థుల కోసం మరియు M1 వీసా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద వెళ్లే వారి కోసం. దీని ఫీజు దాదాపు 15,500 రూపాయలు ఉంటుంది.

రిలీజియస్ వర్కర్ వీసా: దీని R1 వీసా అని కూడా అంటారు. దీనికి ఫీజు దాదాపు 17,000 రూపాయలు ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!

జర్నలిస్ట్ వీసా: దీని ఫీజు దాదాపు 15,500 రూపాయలు ఉంటుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ NRIల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయం! హెల్ప్ డెస్క్ ఏర్పాటు!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →