అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ రిపబ్లికన్ పార్టీలో ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలిపై వ్యంగ్య విమర్శలు చేశారు. విదేశాలలో ఉన్న హేలి భర్తను ఉద్దేశిస్తూ.. ఇంతకీ నీ భర్త ఎక్కడ? అంటూ ఆమెను ట్రంప్ ఎగతాళి చేశారు. దీనికి సైనిక కుటుంబాలను అవమానించే వ్యక్తికి కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండే అర్హత లేదని హేలి ధీటుగా జవాబిచ్చారు.

ఎందుకంటే హేలి భర్త సైనిక అధికారిగా వేరే దేశాల్లో పని చేస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group