కాలం యొక్క ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ముందుగా ఆ ప్రభావం చర్మంపైనే పడుతుంది. వాతావరణ మార్పులతో చర్మం పొడిబారిపోవడం, మొటిమలు, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. వర్షకాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు ఈ సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. జిడ్డుతోపాటు చర్మంలో తేమ ఎక్కువగా ఉంటే చికాకులు తప్పవు. తేమ పెరగడం వల్ల చర్మం రంగు మారుతుంది. అయితే కొన్ని టిప్స్ వల్ల వాన కాలం లో కూడా మెరుపులా మెరిసిపోవచ్చు..
కీరాలో మన శరీరానికి మేలుచేసే గుణాలు అధికం గా ఉంటాయి. కీరదోస రసాన్ని ముఖానికి అప్లయ్ చేస్తే జిడ్డు మాయమవుతుంది. దీనిని టోనర్ లా కూడా వాడొచ్చు. కీరాని మిక్సీలోగానీ, బ్లెండర్‌లోగానీ వేసి గ్రైండ్ చేసి చర్మానికి బాగా పట్టించి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.
ఇంకా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదే! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అచార్య యార్లగడ్డ! ఎన్టీఆర్ కు భారత రత్న!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!
ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!
ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: