సుమన్ .. హీరోగా ఒకానొక సమయంలో ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను గట్టి పోటీ ఇచ్చారు. యాక్షన్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నారు. హీరో అంటే సుమన్ లా ఉండాలని అనిపించుకున్నారు. ఇక భక్తి చిత్రాలలో భగవంతుడిగా కూడా ఆయన ప్రేక్షకులను అలరించారు. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి సుమన్ ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."మొదటి నుంచి కూడా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే నన్ను మోసం చేసినవాళ్లను నేనేమీ అనలేదు.
ఇంకా చదవండి: లండన్ లో నాగిని! వైరల్ అవుతున్న మౌనీరాయ్ లేటెస్ట్ ఫోటోస్!
నన్ను అలా చేసిన వాళ్లలో కొంతమంది ఇప్పుడు లేరు. ఉన్నవాళ్ల కుటుంబాలు ఎవరూ సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లని నేను మనసులో కూడా తిట్టుకోలేదు. కర్మను ఎవరూ తప్పించుకోలేరు అంతే. వాళ్లను అలా చూడటానికి నాకూ బాధగానే అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు. " నా నిర్మాతలు .. నా దర్శకులు .. నన్ను రిపీట్ చేశారు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. ఇక హీరోయిన్స్ లో విజయశాంతి .. భానుప్రియ నాతో ఎక్కువ సినిమాలు చేశారు. నేను స్క్రీన్ పైనే తప్ప ఏ హీరోయిన్ తోను ప్రేమలో పడలేదు. ట్రాక్ మారిపోతే కెరియర్ దెబ్బతింటుందని నాకు తెలుసు. అందువలన నా లిమిట్ లో నేను ఉండేవాడిని. అందువల్లనే నాతో చేయడానికి హీరోయిన్స్ కి కంఫర్ట్ గా ఉండేది. ఈ కారణంగానే నాతో చేయనని ఏ హీరోయిన్ ఎప్పుడూ చెప్పలేదు" అని అన్నారు.
ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం! పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు!
అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!
గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!
ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!
విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!
ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!
మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: