టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ పై వరుసగా గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తా అన్నారు. రాజ్ తరుణ్ కోసం అవసరమైతే తాను నిరాహార దీక్ష చేస్తా అన్నారు. డ్రగ్స్ సాకుగా చూపి తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని లావణ్య ఆరోపించారు. ఇదే విషయమై సినిమా పెద్దలను త్వరలో కలుస్తా అన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

పోలీసులు తనపై పెట్టిన డ్రగ్స్ కేసు ఫాల్స్ కేసు అని కొట్టిపారేశారు. తనను రైల్వే స్టేషన్ నుంచి అక్రమంగా తీసుకెళ్లారని తెలిపారు. రాజ్ తరుణ్, మాల్విపై ఫిర్యాదు చేసినా.. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీరియస్ అయ్యారు. నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చా అన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని తనకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. కేసు నిలబడదని అడ్వొకేట్ రాజేష్ చెప్పారని.. ఆ బాధలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అన్నారు.

ఇవి కూడా చదవండి  

నవయుగ ధర్మరాజు చంద్రబాబు! రాష్ట్ర ప్రగతి ఆయతోనే సాధ్యం! అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యలు! 

రెండేళ్లుగా ఉన్న సమస్యను 24 గంటల్లో పరిష్కరించిన మంత్రి లోకేష్! ఇది కదా ప్రజాస్వామ్యం అంటే! 

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు! 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు! 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group