తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. 2018లో విడుదలైన 'స్త్రీ' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈసినిమాకు సీక్వెల్ గా స్త్రీ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లీక్ అయింది. లీక్ అయిన టీజర్‌లో తమన్నాను అభిమానులు షాక్ అవుతున్నారు. లీకైన టీజర్ లో తమన్నా అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ సినిమాలో తమన్నా మరింత గ్లామరస్‌గా కనిపించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తమన్నా లీక్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంకా చదవండి: మామ గెలుపు అల్లుడు మొక్కులు! పవన్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని! ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: