టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తాను రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోయానని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలకు తాను కూడా బాధితుడ్నయ్యానని, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇంకా చదవండి: అప్పుడు నా కళ్ళెంట నీళ్లొచ్చాయ్!! తనదైన విలనిజంతో మెప్పించిన కోట శ్రీనివాసరావు!
భూమి కొనేముందు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల తాను ఒక రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాణిజ్య ప్రకటనలో నటించానని, కానీ తనను మోసం చేశారని జగపతి బాబు ఆరోపించారు. అయితే, తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది? అనే అంశాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: