Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

వీడియో విడుదల చేసిన జానీ మాస్టర్! రేవ్ పార్టీలో తాను కూడా ఉన్నానంటూ వస్తున్న వార్తలపై!

2024-05-21 10:32:00

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయగా, పలువురు తెలుగు సినీ ప్రముఖులు, బడాబాబులు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. సీనియర్ నటుడు శ్రీకాంత్ దొరికాడని కొన్ని వార్తలు వచ్చాయి. వీడియోలో కనిపించిన వ్యక్తి తాను కాదంటూ శ్రీకాంత్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ కూడా రేవ్ పార్టీలో పట్టుబడి పవన్ కల్యాణ్ పరువు తీశాడని సోషల్ మీడియాలో మోతమోగిపోయింది. దీనిపై జానీ మాస్టర్ ఓ వీడియోతో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాదులోనే ఉన్నాననేందుకు సాక్ష్యంగా తెలుగు ఫిలిం, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ వీడియోను చిత్రీకరించారు.

ఇంకా చదవండి: సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!! అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ భార్య శిల్ప‌!

తన చాంబర్ ను చూపించడంతో పాటు, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ కొరియోగ్రాఫర్, దివంగత ముక్కు రాజు ఫొటోను కూడా జానీ మాస్టర్ కెమెరాకు చూపించారు. "అందరికీ నమస్కారం... నేను ప్రస్తుతం హైదరాబాదులోని మా యూనియన్ ఆఫీసులో ఉన్నాను. నన్ను అభిమానించే నా తమ్ముళ్లు, నా అన్నలకు చెబుతున్నా... నేను రేవ్ పార్టీలో ఉన్నానంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదు. ఇటీవలి వరకు ఎన్నికలతో నేను బిజీగా ఉన్నాను. హైదరాబాదులో మా డ్యాన్సర్స్ యూనియన్ లో కొన్ని పనులు ఆగిపోతే వాటి విషయం చూస్తున్నాను. అలాగే, నా స్నేహితులకు కొందరికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించాను. వాళ్ల మంచీ చెడులు చూసుకుంటున్నాను. డైరెక్టర్స్ డే నేపథ్యంలో నిన్న రాత్రి ఓ నిధుల సేకరణ కార్యక్రమం జరిగితే ఆ షోలో కూడా నేను ఉన్నాను. అది లైవ్ వచ్చింది. వేసవి సెలవుల్లో మా పిల్లలను బయటికి తీసుకెళ్లడానికి కూడా నాకు టైమ్ లేదు... అలాంటిది నేను రేవ్ పార్టీకి వెళ్లానంటున్నారు. నేను ఎక్కడికీ వెళ్లలేదు... హైదరాబాదులో మా యూనియన్ ఆఫీసులోనే ఉన్నాను. జూన్ 4న మేం పార్టీ చేసుకుంటాం... మేమే కాదు ఏపీలో ప్రతి ఇంట్లో ఆ రోజున పండుగ చేసుకుంటారు" అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →