జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ నెల 11న సొంతూళ్లో ఓటు వేసేందుకు వెళుతుండగా ప్రమాదం జరగగా.. స్వల్ప గాయాలతో పవిత్ర బయటపడింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ముందు టైర్ ఊడిపడిపోవడంతో పాటు పలు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన తీరును గుర్తుచేసుకుంటూ.. ప్రాణాలతో బయటపడతాననే నమ్మకం కలగలేదని పవిత్ర ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. పలు టీవీ షోలు, సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది.
ఇంకా చదవండి: పవన్ కళ్యాణ్ ని నాతో పోల్చకండి రేణు దేశాయ్ ఫైర్! ఎంతోమందిని బ్లాక్ చేశా.. అయినా ఈ కామెంట్స్!
ఈ నెల 11న ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి తన సొంతూరు సోమశిలకు కారులో బయలుదేరింది. ఆమెతో పాటు బంధువులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వచ్చే మరో కారు వీళ్ళ కార్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు పవిత్ర కారు ముందు టైరు ఊడిపడిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది. సమయానికి ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పిందని, చిన్న గాయాలతో బయటపడ్డానని పవిత్ర తెలిపింది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు మాత్రం నాశనమైపోయిందని చెప్పింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: