పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పిల్లలను పెంచుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. చిన్నతనం నుంచే యానిమల్ లవర్ అయిన రేణు.. చాలా జంతువులను ప్రేమగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్ తో రేణు దేశాయ్ తీవ్రంగా మండిపడ్డారు. మేం విడిపోయి ఏళ్లు గడిచినా ఇంకా ప్రతిదానికీ ఆయనతో పోల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: ఆ మోదీతో రిలేషన్‌లో ఉన్న హీరోయిన్!! షాకింగ్ విషయాలు..సోషల్ మీడియాలో వైరల్!
పవన్ కల్యాణ్ తో తనకెలాంటి సమస్య లేదని, ఆయన ఫ్యాన్స్ ప్రతిసారీ తన సోషల్ మీడియా ఖాతాలపైకి వచ్చి కామెంట్స్ పెట్టడం చిరాకు తెప్పిస్తోందని ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి కామెంట్లు పెట్టిన ఎంతోమందిని బ్లాక్ చేసినా కూడా తనకీ బెడద తప్పడంలేదని వాపోయింది. రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోకు.. ‘మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీంతో ఆ నెటిజన్ పై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. ‘నా పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తారు? పదేళ్ల వయసు నుంచి నాకు జంతువులంటే ప్రేమ. నా ఎక్స్ హస్బెండ్ నాలాగా యానిమల్ లవర్ కాదు’ అంటూ జవాబిచ్చారు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తూ.. ఇలాంటి కామెంట్స్ బాధను, ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని రాసుకొచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: