శ్రద్ధా కపూర్ రేంజ్‌లో మరే హీరోయిన్ కూడా డ్యాన్స్ చేయలేరంటే అతిశేయోక్తి కాదు. ఇక అమ్మడుకు ఎఫైర్ల కూడా తక్కువేం కాదు. పలువురు హీరోలతో శ్రద్ధా కపూర్ ప్రేమయాణం సాగించింది. ఆషికీ-2 హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌తో శ్రద్ధా కపూర్ కొన్నాళ్లు డేటింగ్ చేసింది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో ప్రేమాయణం నడిపినట్లు, త్వరలో మ్యారేజ్ కూడా జరగబోతున్నట్లు న్యూస్ హల్ చల్ చేసింది. కానీ అది కూడా పెళ్లిపీటల దాకా వెళ్లలేదు. ఇక ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కూడా శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉందనే వార్తలొచ్చాయి.
ఇంకా చదవండి: డబ్బులు సాయం చేయండి ప్లీజ్! రేణుదేశాయ్ ఆసక్తికర కామెంట్స్
తాజాగా బాలీవుడ్ ప్రముఖ రచయిత రాహుల్ మోదీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తుందని తెలుస్తోంది. వీరిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ - రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కూడా ప్రియుడు రాహుల్ మోదీతో కలిసి దర్శనం ఇచ్చింది. అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు కలిసి హాజరయ్యారు. దీంతో శ్రద్ధా కపూర్ రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇద్దరు రొమాంటిక్ వెకేషన్‌కు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ బంధమైన పెళ్లి బంధంగా మారుతుందేమో చూడాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: