'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో ముక్కు అవినాశ్ ఒకరు. ప్రస్తుతం తాను కామెడీ షోస్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా 'ట్రీ మీడియా' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాశ్ మాట్లాడుతూ .. "మేము ఐదుగురం అన్నదమ్ములం .. నేను ఇంకా సెటిల్ కాలేదు. మంచి పాత్రలు రావాలనీ .. నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. "నేను బీటెక్ చదివాను .. నటన వైపుకు రావాలనుకుంటే మా నాన్న వద్దని చెప్పాడు. ఇక్కడ అందరూ నిలబడలేరని అన్నాడు. ఆయనకి నచ్చజెప్పి ఇటువైపు వచ్చాను.

ఇంకా చదవండి: తెలుగు ఇండస్ట్రీలో అది ఎక్కువ.. కంఫర్ట్‌గా ఉండదు! సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్!

ఒక సినిమా ఒప్పుకుంటే అది మధ్యలో ఆగిపోయింది. ఫస్టు టైమ్ ఒక స్కిట్ చేస్తే అది ఎడిటింగ్ లో పోయింది. అలా ఒక మంచి ఛాన్స్ రావడానికి నాకు ఏడేళ్లు పట్టింది" అని అన్నాడు. " ఒక వైపున సినిమాలలో చేస్తుండగా టీవీల్లో అవకాశం వచ్చింది. నేను మిమిక్రీ చేస్తాను గనుక, టీవీ షోస్ కి నన్ను పిలిచేవారు. ఆ తరువాత ఒక వైపున చమ్మక్ చంద్ర .. మరో వైపున బలగం వేణు నాకు 'జబర్దస్త్' లో అవకాశం ఇచ్చారు. అక్కడ వచ్చిన గుర్తింపు నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పాడు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group