Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

మృణాల్ ఠాకూర్: దానికి 'నో' చెప్పా.. అందుకే తగ్గాయి! తెరపై తాను అలా నటిస్తే!

2024-05-02 22:10:00

యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సీతారామం సినిమాతో అడుగు పెట్టింది. తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన హాయ్ నాన్న, ఫ్యామిలీస్టార్ సినిమాలతో అచ్చ తెలుగమ్మాయిలా మారిపోవడమేకాదు.. అభిమానుల మనసును దోచుకుంది. వరుసగా ఆఫర్లు అందుకుంటున్న తరుణంలో తల్లిదండ్రుల వల్లే సినిమాల్లో అవకాశాలు తగ్గాయని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. పరిశ్రమలోకి హీరోయిన్ గా వెళతాను అన్నప్పుడు మా నాన్న గారు నో చెప్పలేదు.. ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. కాకపోతే ఒక కండిషన్ పెట్టారు. పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత ఎక్కడా తమ పరువు తీసే పనిచేయకూడదన్నారు. లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ లో అసలు నటించవద్దు అని కండిషన్ పెట్టారు.

ఇంకా చదవండి: ఆస్పత్రి పాలైన యాంకర్ అనసూయ! ప్రస్తుతం పుష్ప2లో కీలక పాత్ర!

తెరపై తాను అలా నటిస్తే చూడలేమని, తమ మనసు విరిగిపోతుందని, దయచేసి అటువంటి పనులు మాత్రం చేయవద్దన్నారు. అలా అయితేనే హీరోయిన్ గా వెళ్లు.. లేదంటే లేదు అన్నారంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో పాత్రలు చేస్తున్న తర్వాత ముద్దు సన్నివేశాలు కూడా వృత్తిలో ఓ భాగమేనని అర్థమైందన్నారు. ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉందంటే ఆఫర్లు వదులుకుంటానని తన తల్లిదండ్రులతో చెప్పినట్లు ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. అది తన ఎంపిక కాదని, పాత్రలో ప్రాధాన్యం ఉన్నప్పుడే చేయాలని, అందుకు మీరు అంగీకరించాలని తల్లిదండ్రులను కోరినట్లు మృణాల్ ఠాకూర్ తెలిపింది. హాయ్ నాన్నలో కనిపించిన తర్వాత ఫ్యామిలీస్టార్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రంలో కూడా మృణాల్ హీరోయిన్ గా ఎంపికైంది. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఫ్యామిలీస్టార్ సినిమా ఫ్లాపవడం అమ్మడును కాస్త నిరాశపరిచింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →